అన్నా క్యాంటీన్‌ నిర్వహణలో తనకు అవకాశం ఇవ్వాలి: ఎమ్మెల్యే

81చూసినవారు
అన్నా క్యాంటీన్‌ నిర్వహణలో తనకు అవకాశం ఇవ్వాలి: ఎమ్మెల్యే
అన్నా క్యాంటీన్‌ నిర్వహణలో తనకు అవకాశం ఇవ్వాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్‌ సెంటర్‌లో తాడేపల్లిగూడెం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 89వ వారం అన్నా క్యాంటీన్‌కు ఆయన అతిథిగా విచ్చేశారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ వచ్చే మంగళవారం తాను అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్