భీమడోలు: రాజీమార్గంలో 85 కేసులు పరిష్కరించబడ్డాయి

19చూసినవారు
భీమడోలు: రాజీమార్గంలో 85 కేసులు పరిష్కరించబడ్డాయి
భీమడోలు న్యాయస్థానం ఆవరణలో శనివారం లోక్ అదాలత్ ను నిర్వహించారు. న్యాయమూర్తి ఎస్. ప్రియదర్శిని నూతక్కి మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సహకరిస్తుందని తెలిపారు. ఈ రోజు 85 కేసులు రాజీమార్గంలో పరిష్కరించబడ్డాయి అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్