ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జీవో 85ను వ్యతిరేకిస్తూ, తాడేపల్లిగూడెం వెంకటరామన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డాక్టర్స్ హర్ష,రూపాదేవి నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం విధులు నిర్వహించారు.ఈ జీవో వల్ల తమ మూడేళ్ల సర్వీస్ కు నష్టం కలిగిందని, ఆకస్మికంగా తీసుకొచ్చిన ఈ జీవో వారి వృత్తి ప్రగతికి ఆటంకంగా ఉందని పేర్కొన్నారు.