శ్రీ బలుసులమ్మ దేవస్థానం హుండీల ఆదాయాన్ని లెక్కింపు

55చూసినవారు
శ్రీ బలుసులమ్మ దేవస్థానం హుండీల ఆదాయాన్ని లెక్కింపు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ బలుసులమ్మ దేవస్థానం హుండీల ఆదాయాన్ని ఆలయ కమిటీ సభ్యులు బుధవారం లెక్కించారు. శ్రీ బలుసులమ్మ దేవస్థానం తనిఖీదారు సుజన్ పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం జరిగింది. 115 రోజులకు గాను రూ. 4, 89, 288లు ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి రవిశేఖర్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్