ప.గో. జిల్లాలో ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు

61చూసినవారు
ప.గో. జిల్లాలో ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం మెగా డీఎస్సీ పరీక్ష మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సెషన్‌కు 362 మందిలో 348 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 727 మందిలో 696 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. పరీక్ష సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈవో స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్