తాడేపల్లిగూడెంలో ఎమ్మలే బొలిశెట్టి శ్రీనివాస్ బల్లకట్టు ఏర్పాటు

59చూసినవారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో బెండ్లపాలెం కాలనీలో రాకపోకలు సులభతరం చేసేందుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులతో బల్లకట్టు ఏర్పాటు చేశారు. గురువారం, ఆ బల్లకట్టును సందర్శించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొందరలోనే బల్లకట్టు ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. గ్రామస్తులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్