విప్పర్రు గ్రామంలో బీ. టి. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

63చూసినవారు
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పెంటపాడు మండలం విప్పర్రు గ్రామం నుండి మోంజీపాడు జంక్షన్ వరకు బీ. టి. రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని రోడ్ల నిర్మాణం చేపట్టామని, వాగ్దానాలను నెరవేరుస్తున్నామన్నారు. రెండవ దశలో రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్