పోతవరంలో ఘనంగా అమ్మవారి జాతర

75చూసినవారు
పోతవరంలో ఘనంగా అమ్మవారి జాతర
పోతవరం గ్రామంలో గంగానమ్మ తల్లి జాతర మహోత్సవం వేడుకగా సాగుతోంది. గురువారం గ్రామంలోని మహిళలు అమ్మవారికి మంగళ స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్