వరద బాధితుల సహాయార్థం రూ. 2,26,500 విరాళం

75చూసినవారు
వరద బాధితుల సహాయార్థం రూ. 2,26,500 విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం టీడీపీ నాయకులు, గ్రామస్థులు రూ. 2, 26, 500 విరాళాన్ని అందజేశారు. ఆ మొత్తాన్ని మంగళవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జీకి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలు విరాళాలు అందజేయాలని బాబ్జి పిలుపునిచ్చారు

సంబంధిత పోస్ట్