తాడేపల్లిగూడెంలో కురిసిన వర్షాలకి జలమయమైన రోడ్లు పలు ప్రాంతాలు

54చూసినవారు
తాడేపల్లిగూడెంలో కురిసిన వర్షాలకి జలమయమైన రోడ్లు పలు ప్రాంతాలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పలు కాలనీల రోడ్ల లో రహదారిపై వర్షం నీరు చేరడంతో ఆయా కాలనీల ప్రజానీకం రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా చల్లటి వాతావరణం ఉపశమనం పొందుతున్నారు. తుఫాను ప్రభావంతో భారీ నుంచి మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్