ఏజెన్సీల పేరుతో రూ. 11 కోట్ల దోపిడీ జరిగింది: బొలిశెట్టి

54చూసినవారు
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో జగన్ ఏజెన్సీల పేరుతో రూ. 11 కోట్ల దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం తాడేపల్లిగూడెం పట్టణం కనక మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‌ ఇకపై ఆ ఏజెన్సీలకు సొమ్ములు చెల్లించవద్దని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. 3 డివిజన్‌లలో తొమ్మిది ట్రాక్టర్లను ఏర్పాటు చేసి, శానిటేషన్ అమలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్