31లోపు ఐటీ రిటర్న్స్ దాఖలుచేయాలి

73చూసినవారు
31లోపు ఐటీ రిటర్న్స్ దాఖలుచేయాలి
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఈ నెల 31వ తేదీ లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్
అధ్యక్షుడు హరికుమార్ సూచించారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని అసోసియేషన్ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా 11వ పీఆర్సీ అడిషనల్
క్వాంటమ్ పునరుద్ధరణ, ఇంటీరియర్ రిలీఫ్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. కార్యదర్శి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్