జంగారెడ్డిగూడెం: ఈహెచ్ఎం మాకొద్దంటూ ఆందోళన

60చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉన్న రెడ్డిపేట ఫౌండేషన్ హైస్కూల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీతో కలిసి ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులతో ఈ హెచ్ఎం మాకొద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేపట్టారు. హెచ్‌ఎం సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే స్కూల్‌కు విద్యార్థులను పంపమని తెలిపారు. హెచ్‌ఎం మత బోధన చేస్తూ హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారనే ఆరోపణలతో ఆందోళన చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్