జంగారెడ్డిగూడెం: మద్ది సన్నిధిలో జిల్లా ఎస్పీ దంపతులు

58చూసినవారు
జంగారెడ్డిగూడెం: మద్ది సన్నిధిలో జిల్లా ఎస్పీ దంపతులు
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామిని మంగళవారం ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్పీ ప్రతాప్ కిషోర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు వారిని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్