నేషనల్ స్థాయి పోటీలకు జస్వంత్

61చూసినవారు
నేషనల్ స్థాయి పోటీలకు జస్వంత్
తాడేపల్లిగూడెం ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న జి. జశ్వంత్‌ వెంకట సాయి ఫుట్‌బాల్‌ జూనియర్‌ నేషనల్‌ ప్రాపబుల్స్‌కు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం. ఉమా శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 10 నుంచి 23 వరకు అనంతపురంలో జరుగు క్యాంపులో పాల్గొంటాడని, సెలక్షన్‌ అనంతరం ఈనెల 23 నుంచి ఆగష్టు 5వ తేదీ వరకు ‘అస్సాం’ లో జరుగు నేషనల్‌ ఫుట్‌ బాల్‌ పోటీలలో మన రాష్ట్రం తరపున పాల్గొంటాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్