కొయ్యలగూడెం: లోటు పాట్లు ఉంటే నా దృష్టికి తీసుకురండి

120చూసినవారు
కొయ్యలగూడెం: లోటు పాట్లు ఉంటే నా దృష్టికి తీసుకురండి
కూటమిలో లోటు పాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఆదివారం కొయ్యలగూడెం బిజెపి నేతలతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. మండలంలోని కూటమి పార్టీ విషయాలపై చర్చించారు. మూడు పార్టీలు కూటమి పేరుతో ప్రజా శ్రేయస్సుకోసమే పాటు పడుతున్నాయని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ముఖాల్లో చిరు నవ్వుని నింపిందన్నారు.

సంబంధిత పోస్ట్