సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చర్యలు

71చూసినవారు
సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చర్యలు
తాడేపల్లిగూడెం మండల ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓహెచ్ఐర్ క్లీనింగ్, క్లోరినేషన్ ప్రక్రియను 12 గ్రామాల్లో స్వయంగా తిరిగి పరిశీలించామన్నారు. మండల పరిషత్ బోర్డులు మార్పునకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు

సంబంధిత పోస్ట్