వరద బాధితులకు ఎమ్మెల్యే బొలిశెట్టి విరాళం

58చూసినవారు
వరద బాధితులకు ఎమ్మెల్యే బొలిశెట్టి విరాళం
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రూ. 10లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని గురువారం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, నియోజవర్గానికి చెందిన తోట రాజా రూ. లక్ష, పాలూరి వెంకటేశ్వరరావు రూ. లక్ష, పడమరవిప్పర్రు నుంచి ఘంటా సుబ్రహ్మణ్యం రూ. లక్ష, ఉమామహేశ్వరం నుంచి రూ. 30వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందజేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్