తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే

73చూసినవారు
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే
తాగునీటి సమస్య పరిష్కారానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు స్థానిక మిలటరీ కాలనీ, వానపల్లిగూడెం, ముస్లింకాలనీ, గణేష్ నగర్ తదితర శివారు ప్రాంతాల్లో పైప్ లైన్ నిర్మాణ పనులు శనివారం ప్రారంభించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్