తాడేపల్లిగూడెంలో పోషకాహార మాసోత్సవాలు

50చూసినవారు
తాడేపల్లిగూడెంలో పోషకాహార మాసోత్సవాలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక బేవర్స్ కాలనీలో బుధవారం పోషకాహారం మహోత్సవాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం పలువురు గర్భిణీలకు శ్రీమంతం చేసి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గర్భిణీలు బాలింతలు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్