తాళ్లపూడి మండల లూయిస్ డాగురే ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా పసలపూడి ఆశీర్వాదం రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన సమావేశంలో, వైస్ ప్రెసిడెంట్‌గా జల్లేపల్లి శ్రీనివాస్, సెక్రటరీగా పోతుల గిరీష్, వైస్ సెక్రటరీగా దున్నా ఆశీ లువీన్ కుమార్, ట్రెజరర్‌గా గంగనకుర్తి వెంకటేష్‌లు ఎన్నికయ్యారు.