పెంటపాడు: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

59చూసినవారు
పెంటపాడు: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 100 పశువులకు టీకాలు వేశారు. డాక్టర్ మహేష్, పశుసంవర్ధక శాఖ సహాయకులు సునీల్, సత్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్