పెంటపాడు: ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన

66చూసినవారు
పెంటపాడు: ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన
పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో శ్రీ ప్రతిమాంబ సమేత సదాశివస్వామి వారి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వలవల బాజీ పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ. నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలతో కలిసి ఈ పావన కార్యంలో భాగస్వామ్యమవ్వడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్