నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

72చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
తాడేపల్లిగూడెంలోని హౌసింగ బోర్డు పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రిలయన్స్ ఫీడర్ మరమ్మతులు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ తాడేపల్లిగూడెం డివిజన్ ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు వెల్లడించారు. గాంధీబొమ్మ సెంటర్, గణేష్ నగర్, వానపల్లిగూడెం, వీకర్స్ కాలనీ, ఇందిరానగర్, ఏరియా ఆస్పత్రి ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్