పంచాయతీ కార్యదర్శులకు సూచన

50చూసినవారు
పంచాయతీ కార్యదర్శులకు సూచన
గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం తాడేపల్లిగూడెం
మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలన్నారు. పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచాలన్నారు. ఈ వోఆర్డీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్