తాడేపల్లిగూడెం: ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చు

74చూసినవారు
తాడేపల్లిగూడెం: ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చు
ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చని తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళాధికారి జీవి రామారావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, జీవీ మాల్ సెంటర్లలో అగ్ని ప్రమాదాల నివారణ పై ప్రజలకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ముంబై డాక్ యార్డ్ లో జరిగిన ప్రమాదాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్