తాడేపల్లిగూడెం: జాన్ గూటెన్ బర్క్ జయంతి వేడుకలు

71చూసినవారు
ప్రింటర్స్ డే సందర్భంగా తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాదె మురళీకృష్ణ, కార్యదర్శి టి. రాజేష్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు పి.టి. వెంకన్న, సత్య ఆఫ్ సెట్ జగదీశ్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్