తాడేపల్లిగూడెం: చకచకా వేసవి జలాశయ పనులు

69చూసినవారు
తాడేపల్లిగూడెం: చకచకా వేసవి జలాశయ పనులు
గతంలో పాలకులు, గుత్తేదారులు మారినా రెండో వేసవి జలాశయ నిర్మాణం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు మళ్లీ పట్టాలెక్కాయి. కడియపు చెరువులో రూ.73.43 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు-2 నిర్మాణం వేగంగా సాగుతోంది. పనులు పూర్తైతే పట్టణంతోపాటు శివారు గ్రామాలకు నీటి ఎద్దడి సమస్య తీరుతుంది.

సంబంధిత పోస్ట్