తాడేపల్లిగూడెం: జిల్లాలో 10వేల మందికి ఉపాధి హామీ పథకం పనులు

68చూసినవారు
జిల్లా వ్యాప్తంగా 10వేల మందికి ఉపాధి హామీ పథకం పనులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నాగరాణి తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం సొసైటీ సమీపంలోని చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం ఆమె పరిశీలించారు. ఏడాది ఉద్యాన మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించామన్నారు. ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్