తాడేపల్లిగూడెం: భవన నిర్మాణ కార్మికులకే భీమా

78చూసినవారు
తాడేపల్లిగూడెం: భవన నిర్మాణ కార్మికులకే భీమా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ స్కీమ్ గా పేర్కొంటూ రూ. 110లు చెల్లిస్తే తెల్ల రేషన్ కార్డు కలిగిన అందరికీ బీమా వర్తిస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తాడేపల్లిగూడెం సహాయ కార్మిక శాఖ అధికారి కే.గోపి కుమార్ స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిగూడెం సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇది కేవలం భవన నిర్మాణ కార్మికులకు మాత్రమేనని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్