తాడేపల్లిగూడెం: బీఆర్. నాయుడు చైర్మన్ పదవికి అర్హుడా?

69చూసినవారు
తాడేపల్లిగూడెం: బీఆర్. నాయుడు చైర్మన్ పదవికి అర్హుడా?
టీటీడీలో గోవులు చనిపోవడాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవులు చనిపోవడాన్ని ఆధారాలతో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బయట పెడితే ఫేక్ అంటూ ఈవో ప్రకటన చేశారని 22 గోవులు చనిపోయానంటూ అవహేళనగా మాట్లాడుతున్న బీఆర్. నాయుడు చైర్మన్ పదవికి అర్హుడా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్