తాడేపల్లిగూడెం నా పుట్టినిల్లు: శ్రీదేవి

55చూసినవారు
తాడేపల్లిగూడెం నా పుట్టినిల్లు: శ్రీదేవి
తాడేపల్లిగూడెం నా పుట్టినిల్లు అని, దీనికి కారణం దివంగత పైడికొండల మాణిక్యాల రావు అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని కిరాణా వర్తక సంఘం భవనంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మాణిక్యాల రావు సహకారంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించానని గుర్తు చేశారు. నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, పార్టీని తాతాజీ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్