తాడేపల్లిగూడెం: ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి

54చూసినవారు
తాడేపల్లిగూడెం: ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బీసీ వర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి నిజమైన వారసుడుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని బస్టాండ్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్