తాడేపల్లిగూడెం: జిల్లా ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు మైలవరపు రవి కిరణ్ ఎంపిక

81చూసినవారు
తాడేపల్లిగూడెం: జిల్లా ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు మైలవరపు రవి కిరణ్ ఎంపిక
తాడేపల్లిగూడెం సీనియర్ పాత్రికేయుడు స్వర్గీయ యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి స్మారక జిల్లా ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు మైలవరపు రవి కిరణ్ ఎంపికయ్యారు. బుధవారం అవార్డు కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. గౌరవ సత్కారానికి ఘంటా వేణుగోపాల్ (భీమవరం), సీహెచ్ రామకృష్ణంరాజు (ఏలురు), పాలడుగుల రామకృష్ణ (జంగారెడ్డిగూడెం) ఎంపికయ్యారు. ఈ నెల 31న అవార్డు ప్రదానం జరుగనుంది.

సంబంధిత పోస్ట్