తాడేపల్లిగూడెం: మద్యం మత్తులో వ్యక్తిని హత్య

241చూసినవారు
తాడేపల్లిగూడెంలోని పాత రేలంగి చిత్ర మందిర్ వద్ద ఆదివారం మద్యం మత్తులో తలపై రాయితో కొట్టి, మెడపై కోసి ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెడ్డి గోవిందు (50) మృతి చెందాడు. మద్యం మత్తులో కుక్కల మల్లేశ్వరరావు ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతుడు గోవిందు గడ్డి కోస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్