తాడేపల్లిగూడెం: మార్చి 8న మండల సర్వసభ్య సమావేశం

66చూసినవారు
తాడేపల్లిగూడెం: మార్చి 8న మండల సర్వసభ్య సమావేశం
తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం. విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపీపీ పొనుకుమాటి  శేషులత అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు విధిగా హాజరుకావాలని ఎంపీడీవో విశ్వనాధ్ కోరారు.

సంబంధిత పోస్ట్