తాడేపల్లిగూడెం: బలుసులమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే

51చూసినవారు
తాడేపల్లిగూడెం: బలుసులమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారిని శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్