తాడేపల్లిగూడెం: ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే

53చూసినవారు
తాడేపల్లిగూడెం: ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే
తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు. ఏరియా హాస్పిటల్ పై వివిధ ఆరోపణలు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం డాక్టర్ల తీరుపై బొలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డ్యూటీ నిర్లక్షం వహించిన నర్స్ ఎస్తేర్ ను సస్పెండ్ చెయ్యాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్