తాడేపల్లిగూడెం: ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

85చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణం గణేష్ నగర్లో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. గత కొంతకాలంగా ఈ పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇటీవల పనులను పునఃప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. కాగా ఆయన వెంట జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగుల సురేశ్, దాగారపు నాగు, కాళ్ల గోపీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్