ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రైతుల సమస్యలపై ప్రసంగించారు. ఇంకా తేడా అది జూలై నెలకు సంబంధించి 28 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఇన్పుట్ సబ్సిడీ నిధులు మంజూరు చేసే రైతులను ఆదుకోవాలని కోరారు.