తాడేపల్లిగూడెం: మద్యం షాపులకు ఆన్‌లైన్ దరఖాస్తులు

72చూసినవారు
తాడేపల్లిగూడెం: మద్యం షాపులకు ఆన్‌లైన్ దరఖాస్తులు
తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 మద్యం షాపుల ఏర్పాటుకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో ఆమె మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ, గణపవరం తాడేపల్లిగూడెం మండలాలు గౌడ, అత్తిలి శ్రీశయన సామాజిక వర్గాలకు రిజర్వు అయ్యాయన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్