తాడేపల్లిగూడెం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి

53చూసినవారు
తాడేపల్లిగూడెం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి
తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారికి మెమొరాండం అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్