తాడేపల్లిగూడెం: కోదండ రామాలయం పునర్నిర్మాణం

59చూసినవారు
తాడేపల్లిగూడెం: కోదండ రామాలయం పునర్నిర్మాణం
తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం వైసీపీ నాయకులు ఆలయ కమిటీ నిర్మాణ అధ్యక్షులు మాకరాజు సతీష్, సుధా శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు, జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్