తాడేపల్లిగూడెం: ఆహార పదార్థాల్లో టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ నిషేధించాలి

68చూసినవారు
తాడేపల్లిగూడెం: ఆహార పదార్థాల్లో టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ నిషేధించాలి
ఆహార పదార్థాల్లో టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్, క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిలుపుదల చేయాలని తాడేపల్లిగూడెం హోటల్స్, ఫుడ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పైబోయిన రఘు సూచించారు. ఆదివారం సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణం సెలక్షన్ గ్రాండ్ హోటల్ లో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. కాగు నూనె వినియోగాన్ని తగ్గించి నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయించాలన్నారు. అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్