తాడేపల్లిగూడెం: దాడి ఘటనలో ఇద్దరు అరెస్టు

65చూసినవారు
తణుకు మండలం దువ్వలో గురువారం రాత్రి జరిగిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం డి. ఎస్. పి విశ్వనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోలాటం ఆడుతున్న మహిళలపై దువ్వకు చెందిన ఇద్దరు ఘర్షణ పడిన ఘటనలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్