తాడేపల్లిగూడెం: బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

61చూసినవారు
తాడేపల్లిగూడెం: బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్
తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ప్రాంతంలో ఆదివారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుంచి 15 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఈ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఎస్‌ఐ‌లు దొరబాబు, మురళీమోహన్, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్