తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నవాబుపాలెం గ్రామాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఇంటి గుమ్మానికి అభివృద్ధి, సంక్షేమం అందేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి పథకాన్ని, ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.