జిల్లాలో 19. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

59చూసినవారు
జిల్లాలో 19. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
పశ్చిమగోదావరి జిల్లాలో గడచిన 24 గంటల వ్యవధిలో 19. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పెంటపాడు మండలంలో 6. 4, తాడేపల్లిగూడెం 6. 0, పోడూరు 3. 4, పాలకొల్లు 2. 2, యలమంచిలి 1. 4 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైనట్లు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్