తాడేపల్లిగూడెం పెదతాడేపల్లి సమీపంలో శుక్రవారం లారీ డివైడర్ ని ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది, తుని నుంచి తమలపాకులోడుతో మహారాష్ట్ర వెళుతున్న లారీ తాడేపల్లిగూడెం మేకల సంత సమీపంలో ఉన్న డివైడర్ ఢీ కొట్టింది ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, డివైడర్ దగ్గర ఎలాంటి సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు,