బాల్యం నుంచే ఆలోచనలకు పదును పెట్టాలి

84చూసినవారు
బాల్యం నుంచే ఆలోచనలకు పదును పెట్టాలి
ఆలోచనలకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఏపీ నిట్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మనాక్ మెంటార్ షిప్ - 2024 అనే అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న వర్క్ షాప్ మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ అసోసియేట్ డాక్టర్ సునీల్ భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్